Sai Dharam Tej Arranges A Special Screening Of Avengers Endgame For Underprivileged Kids | Filmibeat

2019-05-02 98

The Avengers of the Hollywood film, a tsunami created with record-breaking collections around the world. Without looking at this amazing picture of himself, the hero of the movie Sai Dharam Tez is a special show for his orphaned children. The end game in the Avengers series is the last.
#Saidharamtej
#Avengersendgame
#orphankids
#vishnavtej
#chitralahari
#Aksharkuteerashram
#tollywood

ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తాను మాత్రమే చూసి ఎంజాయ్ చేయకుండా… తనతో పాటు అనాధ పిల్లల కోసం ప్రత్యేక షో వేసి తన మంచి మనసుని చాటుకున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. అవెంజర్స్ సిరీస్ లో ఎండ్ గేమ్ చివరిది. దీంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. అవెంజర్స్ సిరీస్ కున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని.. అనాధ పిల్లలతో కలిసి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, గిరీష్, నవీన్ హైదరాబాద్ లోని సినిమాక్స్ పివిఆర్ స్క్రీన్ లో వీక్షించారు.